గ్లోబల్ కంపెనీలకు ఫస్ట్ ఛాయిస్‌గా హైదరాబాద్.. భారీ పెట్టుబడులతో దూసుకెళ్తున్న భాగ్యనగరం
మే 15, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని ప్రధాన ఐటీ, కార్పొరేట్ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగిన హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ కంపెనీలకు హాట్‌స్పాట్‌గా మారుతోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థలు, బహుళజాతి కంపెనీలు తమ...
