ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల అధికారితో కాంగ్రెస్ నేతల భేటీ
మే 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలువురు...
