తెలంగాణ రైజింగ్-2047తో అభివృద్ధి దిశగా ప్రభుత్వం
మే 09, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్-2047’ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్...
