పవన్ కళ్యాణ్‌ను పరామర్శించనున్న ప్రధాని మోదీ.. పవన్ నివాసానికి చిరంజీవి కూడా రాక
మే 10, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మాదాపూర్‌లో రేపు కీలక రాజకీయ భేటీ జరగనుంది. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆయన నివాసానికి...
