సామాజిక సందేశంతో కూడిన సినిమాలకు ప్రాధాన్యం – భట్టి విక్రమార్క
మార్చి 20, నేటి తెలుగు పత్రిక: ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై తెలంగాణ...
