జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ
జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ జనసేన పార్టీ చేసిన ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. సభ నిర్వహణకు అనుమతి...
