ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం ఘనంగా.. వీరంకి గురుమూర్తికి అవార్డు
హైదరాబాద్, మార్చి 16(నేటి తెలుగు పత్రిక): ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సేవా...
