కరీంనగర్ లయన్స్ క్లబ్ చారిటబుల్ కంటి ఆసుపత్రికి కొత్త ట్రస్ట్ బోర్డు నియామకం
కరీంనగర్,ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: రేకుర్తి ప్రాంతంలో సేవలందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డా. భాస్కర్ మడేకర్ చారిటబుల్ కంటి ఆసుపత్రి*కి నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించారు. చైర్మన్ గా...
