పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణలో గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద జరిగిన కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర...
