ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి డిసెంబర్ 14, 2024, ఛత్తీస్‌గఢ్:ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు మరియు మావోయిస్టు దళాల మధ్య శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన బీజాపుర్...
