కేసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ LP సమావేశం.
నేడు మాజీ సీఎం కేసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ LP సమావేశం. మధ్యాహ్నం ఒంటగంటకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్న బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై...
