రూ.4 లక్షల కోట్ల అప్పులతో ఏం సాధించారు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్
హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ ప్రజలకు సరైన ఫలితాలు అందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్...
