పార్కులు, చెరువుల ఆక్రమణలపై చర్యలు
పార్కులు, చెరువుల ఆక్రమణలపై చర్యలు: హైడ్రా ప్రజావాణి మొదటి రోజే 83 ఫిర్యాదులు ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించిన ఆక్రమణలపై నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు హైడ్రా (Hydra) తీసుకున్న నిర్ణయం...
