హైదరాబాద్–విజయవాడ ప్రయాణం ఇక ఈజీ.. అదనపు ఫ్లైట్లు రెడీ!
ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు భారీ ఊరట. పెరిగిన డిమాండ్ దృష్ట్యా కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.ఏప్రిల్ మధ్యలో ప్రారంభమయ్యే ఈ ఫ్లైట్లు, ప్రయాణాన్ని...
