ఆవిర్భావ సభపై కవిత ఫోకస్.. ఏర్పాట్లు వేగవంతం చేయాలని సూచన
హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ఈనెల 25న మునీరాబాద్‌లో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సమీక్ష నిర్వహించారు.బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన...
