రైతులకు సూపర్ న్యూస్.. తెలంగాణ నుంచి మరో డిజిటల్ అడుగు
నేటి తెలుగు పత్రిక: రైతులకు Telangana ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. త్వరలోనే ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రత్యేక యాప్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ యాప్ ఖరీఫ్ సీజన్ నాటికి...
