గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నెలకొన్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి ఎల్పీజీ సరఫరా...
