ఏపీ విద్యార్థులకు బంపర్ ఛాన్స్.. స్కూల్స్, కాలేజీల్లో ఉచిత ఆధార్ అప్డేట్..!
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఆధార్ స్పెషల్ క్యాంపుల ద్వారా విద్యార్థులు...
