వర్సిటీలను సరస్వతీ నిలయాలుగా మార్చే దిశగా చర్యలు
వర్సిటీలను సరస్వతీ నిలయాలుగా మార్చే దిశగా చర్యలు: మంత్రి లోకేష్ అమరావతి: ఉన్నత విద్య రంగంలో సమూల మార్పులను తీసుకువస్తున్న నారా లోకేష్, తన చర్యలతో ఆరునెలల్లోనూ అనూహ్య పరిణామాలు సృష్టించారు. రాష్ట్ర విద్య,...
