మంగళగిరిలో రామాలయ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్
మంగళగిరి, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: మంగళగిరి పట్టణంలోని కొప్పురావుకాలనీలో నూతనంగా నిర్మించిన రామాలయ పునఃప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.పండితులు...
