శ్రీరామనవమి పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్‌లో భారీ అన్నదాన కార్యక్రమం!
విజయవాడ (మార్చి 27)నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో డి.ఎస్ లక్ష్మీ జగన్నాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు ఆలయాల్లో భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా...
