ఆత్మ నిర్భర్ వికసిత్ భారత్‌పై సంకల్పం తీసుకుంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి, 06.03.2026, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు “ఆత్మనిర్భర్ వికసిత్ భారత్” సంకల్పానికి అనుగుణంగా ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రాన్ని ఆర్థిక,...
