అమృత్ స్టేషన్ పథకంతో కర్నూలు రైల్వే స్టేషన్‌కు నూతన రూపం.. వేగంగా అభివృద్ధి పనులు
కర్నూలు, నేటి తెలుగు పత్రిక: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం పథకం కింద కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ లో ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు...
