టీడీపీ పొలిట్‌బ్యూరోలో అచ్చెన్నకు స్థానం.. పార్టీ కమిటీల్లో శ్రీకాకుళం నేతలకు ప్రాధాన్యం
ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నియామకాలలో...
