గత పాలకుల అప్పుల భారం.. ఆస్తులు తాకట్టు పెట్టారని సీఎం చంద్రబాబు విమర్శలు
అమరావతి,మార్చి 6(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులు మరియు భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా మాట్లాడారు. గత పాలనలో జరిగిన ఆర్థిక అవ్యవస్థల వల్ల రాష్ట్రం...
