మున్సిపల్ ఎన్నికలు: పోటీకి ‘ఢీ అంటే ఢీ’
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు బరిలో ఉండాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. రెబల్స్, పార్టీ నేతలు: బీ ఫాం...
