బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ దుండగులు
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. కోదాడ, ఫిబ్రవరి 3(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ దుండగులు బీఆర్ఎస్ పార్టీ...
