తల్లిదండ్రుల సంరక్షణపై కఠిన చట్టం.. నిర్లక్ష్యానికి ఇక గట్టి హెచ్చరిక: సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 29, నేటి తెలుగు పత్రిక: సమాజంలో తల్లిదండ్రుల సంరక్షణకు ప్రాధాన్యం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టంతో ముందుకు వచ్చింది. శాసనసభలో ప్రవేశపెట్టిన “తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్...
