నగరిలో వైసీపీ పరిణామాలు: వైఎస్ జగన్‌ను కలిసిన ఆర్కే రోజా తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాజీ మంత్రి ఆర్కే రోజా భేటీ అయ్యారు....
దళితుడిని కిడ్నాప్ కేసు: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 3 రోజుల పోలీస్ కస్టడీ విజయవాడ: దళితుడిని కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విచారణ...
|| AP, Telangana MLC election schedule released || హైదరాబాద్/అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల...
|| Opposition status will be decided by the people - Deputy CM ||: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతి: "ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు...
2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్ అమరావతి: పీపుల్స్ ఫస్ట్ విధానంలో 2047 నాటికి స్వర్ణాంధ్ర రాష్ట్రాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. 2025-26 బడ్జెట్...
ప్రతిపక్ష హోదా కోరుతూ అసెంబ్లీలో వైసీపీ హంగామా – గవర్నర్ ప్రసంగం బహిష్కరణ అమరావతి: ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సభ్యులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నినాదాలు చేశారు....
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు – || Ex-minister's sensational comments || విజయవాడ: తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, వైసీపీ కార్యకర్తల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు...
|| AP promises to support pepper farmers || – కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని కేంద్ర మంత్రి కింజరాపు...
22ఏలో ఉన్న భూమిని కబ్జా చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిఇటలీలో జాబ్స్ ఇప్పిస్తానని రూ.7కోట్లు మోసంఫిర్యాదుదారులను నుంచి ఆర్జీలను స్వీకరించిన మంత్రి సబిత, సుజయకృష్ణరంగరావు గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల...