Breaking News

విద్యార్థులకు ఎల్ఐసీ గోల్డన్ న్యూస్

విద్యార్థులకు ఎల్ఐసీ గోల్డన్ న్యూస్: స్కాలర్‌షిప్ స్కీమ్ 2024డిసెంబర్ 08, 2024 ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గుడ్ న్యూస్ ప్రకటించింది. గోల్డన్...

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా పశ్చిమవాయువ్య దిశగా కదులుతుండగా, వాతావరణ శాఖ తెలిపిన మేరకు, వచ్చే 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 11...

దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ధరలను పెంచనుంది.

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వాహన ధరలను పెంచనుంది. ఈమేరకు కంపెనీ ఎక్స్‌ఛేంజీ ఫైలింగ్‌ వెల్లడించింది. జనవరి 2025 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఈ పెంపు కారు మోడల్‌,...

నటుడికి వీఐపీ దర్శనం పై హైకోర్టు ఆగ్రహం

శబరిమలలో నటుడికి వీఐపీ దర్శనం.. హైకోర్టు ఆగ్రహం Dec 07, 2024, శబరిమలలో నటుడికి వీఐపీ దర్శనం.. హైకోర్టు ఆగ్రహంశబరిమల స్వామి దర్శనానికి అయ్యప్ప భక్తులు 41 రోజుల పాటు కఠినమైన దీక్ష పూర్తి...

మ్యాప్స్‌ను నమ్మి గోవాకు.. అడవిలో ల్యాండింగ్

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలో ల్యాండ్ అయిన కుటుంబం Dec 07, 2024, గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలో ల్యాండ్ అయిన కుటుంబంగూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవా బయలుదేరిన ఓ కుటుంబం...

పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటన

పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటన Dec 07, 2024, పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటనపీఎం కిసాన్ కింద ఏడాదికి రూ.6,000ల మొత్తాన్ని కౌలు రైతులకూ వర్తింపజేసే ప్రతిపాదనేదీ లేదని...

వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన

వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన హైదరాబాద్:డిసెంబర్ 06రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా,ఆర్‌బీఐ, మరోసారి వడ్డీ రేట్లను యథాతథం గానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌బీఐ ద్వైమాసిక...

పంజాబ్‌ రైతులు దేశ రాజదానిలో మార్చ్‌.. పోలీసులు అలర్ట్..!!

పంజాబ్‌ రాష్ట్రంలోని శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం ఈ రోజు (డిసెంబర్ 6) ఢిల్లీకి మార్చ్‌ గా బయలుదేరాలని రైతు నాయకుడు స్వరణ్‌ సింగ్‌ పంధేర్‌ తెలిపారు. రైతులు...

టై కాన్ కేరళ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్

టై కాన్ కేరళ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కేరళలోని కొచ్చి నగరంలో జరిగిన టైకాన్ కేరళ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు....

కవిత, కేజీవాలు కోర్టు నోటీసులు

కవిత, కేజీవాలు కోర్టు నోటీసులు ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో నిందితులకు ప్రాసిక్యూషన్ ఉపయోగించని పత్రాలను ఇవ్వాలని ట్రయల్ కోర్టు జారీచేసిన ఆదేశాలను ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై స్పందించాలంటూ...