మరో 100 విమానాలు కొనుగోలు చేస్తున్న ఎయిరిండియా తేదీ: డిసెంబర్ 10, 2024 టాటా గ్రూప్ ఆధీనంలో ఉన్న ఎయిరిండియా, తన ఫ్లీట్ విస్తరణలో మరో కీలక ముందడుగు వేసింది. యూరప్‌కు చెందిన ప్రముఖ...
బ్రేకింగ్: మాజీ సీఎం ఎస్.ఎం. కృష్ణ కన్నుమూత తేదీ: డిసెంబర్ 10, 2024 కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మరియు కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎం. కృష్ణ (90) ఈరోజు తెల్లవారుజామున బెంగళూరులోని తన నివాసంలో...
ఆర్‌బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియామకం హైదరాబాద్: డిసెంబర్ 09 ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ స్థానంలో నూతన గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఈ మేరకు అధికారికంగా...
ఆధార్ అప్డేట్ ఉచిత గడువు: ఆరు రోజులు మాత్రమే ఆధార్ కార్డు అప్డేట్ కోసం 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI) తరచుగా గడువును పెంచుతూ వస్తోంది. ప్రస్తుతం ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి...
హైవే పక్కన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వేగవంతం న్యూఢిల్లీ:జాతీయ రహదారుల పక్కనే ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)...
శబరిమలలో మొట్టమొదటి సారిగా పర్యవేక్షణకు సీసీ కెమెరాలు తిరువనంతపురం:శబరిమలలో భక్తుల రద్దీ, భద్రత పెరగడంతో మొట్టమొదటి సారిగా పంబా బేస్ క్యాంప్ నుంచి సన్నిధానం వరకు ప్రతి ప్రాంతాన్ని కవర్ చేసేలా సీసీ కెమెరాలను...
కేజ్రీవాల్ తలవంచడు..!! న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా పుష్ప-2 సినిమా మేనియా కొనసాగుతుండగా, ఇప్పుడు అది రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ‘తగ్గేదే లే’ అంటున్నారు....
కేంద్రం కొత్త పాన్ కార్డ్ వెర్షన్ PAN 2.0 ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్‌కి కొత్త PAN 2.0 వెర్షన్‌ను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ కొత్త పాన్ కార్డ్ కోసం...
మహా కుంభమేళకు 13 వేల రైళ్లు సిద్ధం డిసెంబర్ 9, 2024:ప్రయాగరాజ్‌లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా కుంభమేళా కోసం రైల్వే శాఖ భారీ ఏర్పాట్లు...
ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల బాలికలు అదృశ్యం... సీఎస్‌కు NHRC సమన్లుడిసెంబర్ 08, 2024 అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారు అనే ఫిర్యాదులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) రాష్ట్ర ప్రధాన...