Breaking News

నిత్యావసరాల ధరల మంట.. ఇప్పుడు బ్రెడ్ కూడా ఖరీదు

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయి. ఇప్పటికే పాలు, కూరగాయలు, వంటనూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు బ్రెడ్ ధరలు కూడా...

వివాహేతర సంబంధంపై ప్రశ్నించాడని భర్తను సజీవ దహనం చేసిన భార్య, అత్త

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భర్తపై ఆమె తన తల్లితో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన...

ఆలయాల బంగారంపై వదంతులు.. కేంద్రం క్లారిటీ

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని దేవాలయాలు, మతపరమైన సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గోల్డ్ బాండ్లు జారీ చేయబోతుందన్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అలాంటి ప్రతిపాదన...

వీధి కుక్కల సమస్య ప్రజల భద్రతకు సంబంధించినది: సుప్రీంకోర్టు

మే 19, (నేటి తెలుగు పత్రిక): బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల నియంత్రణపై గతంలో జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను భారత సుప్రీం కోర్టు తిరస్కరించింది. ప్రజల ప్రాణ భద్రతను...

నక్సలిజం నిర్మూలనలో తెలంగాణ పోలీసులకు కేంద్రం ప్రశంసలు

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి Amit Shah ప్రత్యేకంగా సత్కరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో...

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. సామాన్యులకు మరో షాక్

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వారం రోజుల వ్యవధిలో రెండోసారి చమురు సంస్థలు ధరలను పెంచడంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది. తాజాగా లీటర్‌కు...

ఆలయ అర్చకుల వేతనాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

మే 18, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆధీనంలోని ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు, అర్చకులు, సేవాదార్లు మరియు ఇతర సిబ్బందికి ఏకరీతి వేతన విధానం అమలు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు...

సినిమాటోగ్రఫీ శాఖపై విశాల్ అసంతృప్తి.. సీఎం విజయ్‌కే బాధ్యతలు ఇవ్వాలంటూ సూచన

మే 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ టెక్నాలజీ శాఖ కేటాయింపుపై ప్రముఖ నటుడు విశాల్ స్పందించిన తీరు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ శాఖను ఎగ్మోర్ ఎమ్మెల్యే...

మధురైలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

మే 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులోని మధురై సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆలయ దర్శనం ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన...

గ్యాస్ లీక్‌తో ఘోర పేలుడు.. 9 మంది పరిస్థితి విషమం

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. పిల్ఖిని గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి...