Breaking News

IIT Hyderabad plays a vital role in the progress of the country

ఐఐటీ హైదరాబాద్ దేశ ప్రగతిలో కీలకపాత్ర

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క: ఐఐటీ హైదరాబాద్ దేశ ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తుంది

హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఐఐటీ హైదరాబాద్ పాత్రను దేశ ప్రగతిలో కీలకమైనదిగా పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్ శిక్షణా సంస్థ మాత్రమే కాక, ఆవిష్కరణలకు కేంద్రబిందువుగా అభివర్ణించారు. ఈ రోజు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ వర్క్షాప్‌ను ప్రారంభించిన ఆయన, ఈ సంస్థ యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకంగా గుర్తించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. 2030 నాటికి 2,000 మెగావాట్ల పెట్టుబడులను ఆగ్‌స్ట్రాలియా-ఇండియా సహకారంతో లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని చెప్పారు.

అంతేకాకుండా, ఫ్లోటింగ్ సోలార్ (Floating Solar) పై పెట్టుబడులు పెంచాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ మరింత పచ్చగా, శాశ్వతమైన శక్తి ఆధారిత రాష్ట్రంగా మారడమే లక్ష్యమని ఆయన తెలిపారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

ఐఐటీ హైదరాబాద్లో జరుగుతున్న ఈ పరిశోధనలు మరియు పెట్టుబడులు రాష్ట్రానికి, దేశానికి అత్యంత కీలకమైన అవిస్కరణలను తెచ్చిపెడుతాయని భట్టి విక్రమార్క అభిప్రాయపడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *