Breaking News

"We are not against caste census"

“ప్రజాస్వామ్య పాలనకే ప్రజల మద్దతు”

ల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ స్పందన – ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజల గట్టి షాక్

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా దూసుకెళ్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని చీపురుతో ఊడ్చేశారని ఆయన వ్యాఖ్యానించారు.

నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యం: సిపిఐ తీవ్ర విమర్శలు

“ప్రజాస్వామ్య పాలనకే ప్రజల మద్దతు”

  • “అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దు అని ఢిల్లీ ప్రజలు తేల్చిచెప్పారు” అని బండి సంజయ్ పేర్కొన్నారు.
  • “ప్రజాస్వామ్య బద్ధమైన పాలనకే ప్రజలు మొగ్గు చూపారు” అని తెలిపారు.

“తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుంది”

  • “తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో భాజపా విజయాన్ని సాధిస్తుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
  • “తెలంగాణలో మేధావి వర్గం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలి” అని పిలుపునిచ్చారు.
  • “శాసనసభలో ప్రజల సమస్యలపై గళం విప్పేది భాజపా మాత్రమే” అని స్పష్టం చేశారు.

అక్రమాల ఆరోపణలతో నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *