Breaking News

Jamili's election bill in the Lok Sabha tomorrow

రేపు లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు

రేపు లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

న్యూఢిల్లీ:

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

దేశంలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రణాళికను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు, లోకసభ మరియు రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ఆలోచనపై 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 16 డిసెంబర్ 2024 లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది.

ఈ బిల్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ సమక్షంలో లోకసభలో ఉత్తరించనున్నారు.

కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

కేంద్ర ప్రభుత్వం ఈ జమిలి ఎన్నికల బిల్లును ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తుండగా, ప్రతిపక్షాలు దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *