కాంగ్రెస్ vs జనసేన.. పవన్ కల్యాణ్ తెలంగాణ ఎంట్రీతో మున్సిపల్ రాజకీయం హీట్ 🔥
బీజేపీకి బూస్ట్.. కాంగ్రెస్‌కు టెన్షన్..? నేటి తెలుగు పత్రిక :తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి పీక్స్‌కు చేరుతోంది. అధికార–విపక్షాలు ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తుండగా ఇప్పుడు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్...
