కోదాడ బరిలో కాంగ్రెస్, బీఆరెస్ అభ్యర్థులుగా టీడీపీ నాయకులు
కోదాడ,ఫిబ్రవరి 4,నేటి తెలుగు పత్రిక: కోదాడ మున్సిపల్ ఎన్నికల బరిలో టీడీపీ నాయకులకు కాంగ్రెస్, బీఆరెస్ పార్టీల కండువాలు కప్పి, బీఫామ్ లిచ్చి అభ్యర్థులుగా నిలబెట్టటంతో టీడీపీకున్న బలాన్ని చెప్పకనే చెప్పినట్లు రుజువైందని తెలుగు...
