7 నుంచి 12వ తరగతి బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు.. శాసనమండలిలో లోకేష్ ప్రకటన
అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను అందిస్తున్నట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు....
