గోదావరి జలాలపై ఢిల్లీలో కీలక చర్చలు.. కేంద్ర మంత్రితో చంద్రబాబు భేటీ
మే 09, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన జలవివాదాల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ పర్యటనకు...
