మే 09, (నేటి తెలుగు పత్రిక): కడప నగరంలోని ఆల్మాస్‌పేట సర్కిల్ వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్కిల్‌కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఒక వర్గం ఆందోళనకు దిగగా, అదే...
మే 09, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా కొనసాగిన ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ తొలిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది....
మే 09, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌ను విధ్వంస రాజకీయాల నుంచి అభివృద్ధి పాలన వైపు తీసుకెళ్తున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె, కూటమి ప్రభుత్వ 23 నెలల...
మే 09, (నేటి తెలుగు పత్రిక): తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డికి “పొలిటికల్...
మే 09, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ అభివృద్ధికి CURE, PURE, RARE మోడల్‌ను ఆధారంగా చేసుకుని సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో...
మే 09, (నేటి తెలుగు పత్రిక): తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి కీలక ఆర్థిక సహాయం లభించింది. ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదంతో సుమారు 1.3 బిలియన్...
మే 09, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పెద్ద మార్పుకు శ్రీకారం చుడుతోంది. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం...
మే 09, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.కోల్‌కతాలోని...
మే 09, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు (వీహెచ్) బీసీ కులగణన డిమాండ్‌తో ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. శనివారం ఆయన తన నివాసంలో దీక్ష...
మే 09, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్ వంటి సంపన్న ప్రాంతాల్లో వరుస నేర ఘటనలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇంటి పనివారిగా చేరి యజమానుల నమ్మకాన్ని సంపాదించిన కొందరు వ్యక్తులు...