ఈవీ వాహనాల ప్రోత్సాహంపై సీఎం చంద్రబాబు దృష్టి.. విద్యుత్ వ్యయం తగ్గింపుకు లక్ష్యం
ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధి, ఈవీ వాహనాల ప్రోత్సాహంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మేలు చేసే సంస్కరణలను అమలు చేయడంలో టెక్నాలజీని...
