అంబర్‌పేటలో మహీంద్ర షోరూమ్‌లో అగ్నిప్రమాదం
ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని అంబర్‌పేట ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహీంద్ర కార్ల షోరూమ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే ఉద్ధృతంగా వ్యాపించాయి. షోరూమ్‌లో ఉన్న వాహనాలు, ఆయిల్ వంటి...
