ఆర్టీసీ బలోపేతానికి కట్టుబడి ప్రభుత్వం.. కార్మిక సమస్యల పరిష్కారానికి చర్యలు: మంత్రి పొన్నం ప్రభాకర్
ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మె సమయంలో కార్మికులతో పలుమార్లు...
