ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు.. రైతులకు మంత్రి సరిత పిలుపు
మార్చి 7(నేటి తెలుగు పత్రిక): ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించారు. నగరంలోని Fortune Murali Parkలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి...
