కవిత కొత్త పార్టీ ప్రకటన.. ‘టీఆర్‌ఎస్’ పేరుతో రాజకీయాల్లో కొత్త అడుగు
ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్‌లో నిర్వహించిన సభలో ఆమె...
