కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు చర్యలు.. సీఎం రేవంత్ ఆదేశాలు
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై సీబీఐ విచారణ చేపట్టేందుకు తక్షణ చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు సీబీఐకి...
