పంచాయతీరాజ్ శాఖలో సంచలన మార్పులు.. గ్రామాభివృద్ధిలో కొత్త అధ్యాయం
ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో గ్రామాభివృద్ధికి కొత్త ఊపొచ్చింది. ఒకేరోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి...
