సివిల్ సర్వీసెస్ దినోత్సవం.. అధికారులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోని సివిల్ సర్వెంట్లకు శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలనను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో...
