ప్రతిష్టాత్మకంగా లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్–2026 నిర్వహణ.
విజయవాడ. ఫిబ్రవరి 13 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శాసనసభ–శాసనమండలి సభ్యులకు సంబంధించిన లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్–2026 నిర్వహణలో భాగంగా, ఈరోజు విజయ వాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఉన్న క్రీడావే...
