నిజాయితీతో ప్రజాసేవ చేయాలి: యువ అధికారులకు పొంగులేటి పిలుపు
మే 08, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యువ గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్లకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. కష్టపడి సాధించిన...
